AP, Telangana మధ్య నడుస్తున్న Private Buses ని టార్గెట్ చేసిన అధికారులు || Oneindia Telugu

2021-01-12 174

hyderabad : RTA officers raid on private busses near lb nagar
#Telangana
#Hyderabad
#Vijayawada
#Andhrapradesh
#PrivateBuses

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వస్తున్న ప్రైవేటు బస్సులపై కొరడా ఝుళిపించడానికి రంగంలోకి దిగింది తెలంగాణ రాష్ట్ర ఆర్టీయే అధికార గణం. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు బస్సులపై ఆర్టీయే అధికారులు దృష్టిసారించారు. ఒకపక్క సంక్రాంతి సీజన్ కావడంతో ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య అందినకాడికి దండుకునే పనిలో ఉన్నారు ప్రైవేట్ బస్సుల నిర్వాహకులు. ఇక వారికి చెక్ పెట్టడం కోసం రంగంలోకి దిగింది ఆర్టిఏ.